జీవితాలు నాశనం చేసిన కాటమరాయుడు


సోషల్ మీడియా లో ఇప్పుడు కాటమరాయుడు సినిమా మీద డిస్కషన్ లు తీవ్రంగా సాగుతున్నాయి. ఒకరేమో ఈ సినిమా దరిద్రం అని తిడుతూ ఉంటె మరి కొందరు ఈ మాత్రం ఉంటె చాలు పవన్ హిట్ కొట్టేయగలడు అంటున్నారు. ఒక స్టార్ హీరో సినిమాతో ఎందఱో టెక్నీషియన్ ల జాతకాలు మారిపోతాయి .. అయితే స్టార్ టెక్నీషియన్ లు అవుతారు లేదా రోడ్డున పడి మళ్ళీ కొత్త ఛాలెంజ్ కోసం ఎదురు చూస్తారు.

CLICKHERE : వెంకన్న వైభవం పై నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ డాక్యుమెంటరీ స్టోరీ



ప్లాప్ అయిన టైం లో మాత్రం హీరోని పక్కకి పెట్టి అపవాద్ మొత్తం డాలీ మీద తొయ్యడానికి ప్రయత్నాలు చేస్తారు చాలా మంది.కాటమరాయుడు డైరెక్టర్ డాలీ ని ఉదాహరణగా చూస్తే ఆయన తీసింది అన్నీ సాధారణ సినిమాలో . ఈ సినిమా ఒక్కటే కాస్త కమర్షియల్ పంథా లో సాగే పవర్ ఫుల్ చిత్రం. పైగా తమిళ చిత్రం తెలుగులో అనువద్దిద్దాం అనే పవన్ ప్లాన్ ని అమలు చెయ్యాల్సి వచ్చింది. డాలీ తన సాయసక్తులా ఈ సినిమాకి మంచి సీన్ లు రాసాడు అనేది ఒప్పుకుని తీరాలి . కానీ అనూహ్యంగా ఇప్పుడు జనం అతన్ని తప్పు పడుతున్నారు.

CLICKHERE : ఈ నంబర్ నుండి కాల్ వస్తే జాగ్రత్త! మీరు ఫోన్ పెట్టే లోపలే ఏం జరగుతుందో తెలుసా?!


డాలీ వల్లనే సినిమా ప్లాప్ అయ్యింది అంటున్నరు , అలాగే అనూప్ రుబెంస్ మ్యూజిక్ వల్లనే ప్లాప్ అయ్యింది అంటున్నారు. వీరు ఇస్తున్న విమర్సలు చూస్తుంటే ఇక వీరికి వేరే సినిమాలు కూడా రావేమో అనిపిస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top