అఖిల్‌ మాజీ ప్రేయసి పెళ్లికి సిద్దం....ఎవరినో తెలిస్తే షాక్


అక్కినేని అఖిల్‌ చిన్న వయస్సులోనే శ్రియ భూపాల్‌ను ప్రేమించాడు. తనకంటూ చిన్నవాడు అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని వారి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అఖిల్‌ను పెళ్లి చేసుకునేందుకు శ్రియ భూపాల్‌ ఓకే చెప్పింది. శ్రియ ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు అవ్వడంతో అక్కినేని ఫ్యామిలీ వారు కూడా అఖిల్‌ ప్రేమకు అడ్డు చెప్పలేదు. ఇరు కుటుంబాల ఒప్పందంతో నిశ్చితార్థం కూడా అయ్యింది. పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టిన తర్వాత ఏమైందో ఏమో కాని వివాహం క్యాన్సిల్‌ అయ్యింది.

CLICKHERE : జన్మ రాశిని బట్టి ఏ రత్నం ధరించాలో మీకు తెలుసా


అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్‌ అయిన వెంటనే జీవీకే వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని శ్రియ భూపాల్‌కు పెళ్లి సంబంధం చూశారు. అమెరికాలో సెటిల్‌ అయిన ఒక ఎన్నారై ఫ్యామిలీకి చెందిన కుర్రాడితో శ్రియ భూపాల్‌ వివాహం నిశ్చయం అయ్యింది. ఆ కుర్రాడి ఆస్తులు అక్కినేని వారి ఆస్తులకు నాలుగు రెట్లు ఉంటుందని చెబుతున్నారు. తమ ఆస్తి, అంతస్తుకు ఏమాత్రం తగ్గకుండా జీవీకే వారు శ్రియ భూపాల్‌కు సంబంధం చూశారు. శ్రియను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి అఖిల్‌ కంటే అన్ని విధాలుగా బెటర్‌ అని, ఇక ఆస్తిలో అతడు రూపాయి అయితే, అఖిల్‌ పావులా అంటూ జీవీకే ఫ్యామిలీ సభ్యులు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top