ఐస్‌క్యూబ్స్‌ను శ‌రీరంలో ఈ భాగంపై పెట్టుకుని మ‌సాజ్ చేస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

ఫ్రిజ్ ఉన్న‌వారు ఎవ‌రైనా వేస‌వి కాలంలో సాధార‌ణంగా ఐస్ క్యూబ్ లు చేసుకుంటారు. వాటిని నీళ్ల‌లో వేసుకుని ఆ నీరు తాగుతారు. ఇక మందు బాబులు అయితే మందులో వాటిని వేసుకుంటారు. ఇంకా కొంద‌రు ఏవైనా నొప్పులు ఉంటే వాటిపై ఐస్ క్యూబ్‌లు క‌లిగిన ప్యాక్‌ను పెట్టుకుంటారు. దీంతో నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే మీకు తెలుసా..? ఐస్ క్యూబ్స్ కేవ‌లం ఇందుకే కాదు, మ‌నకు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కాక‌పోతే వాటిని తినాల్సిన‌, తాగాల్సిన ప‌నిలేదు. వాటిని శ‌రీరంలో ఓ పాయింట్ వ‌ద్ద పెట్టుకుని కొద్ది సేపు మ‌సాజ్ చేయాలి. అంతే దాంతో కింద చెప్పిన విధంగా లాభాలు ఉంటాయి.

ఐస్ క్యూబ్స్‌ను శ‌రీరంలో మెడ‌, త‌ల క‌లిసే భాగంలో పెట్టాలి. ఆ భాగం గుంత‌లా ఉంటుంది. దాన్ని చైనీస్ భాష‌లో ఫెంగ్‌ ఫు పాయింట్ అని పిలుస్తారు. ఈ క్ర‌మంలో ఆ భాగంలో క్యూబ్స్‌ను పెట్టి 20 నుంచి 30 నిమిషాల పాటు మ‌సాజ్ చేయాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపున‌, రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు ఇలా చేయాల్సి ఉంటుంది. దీన్ని 3 రోజుల పాటు వ‌రుస‌గా చేయాలి. అప్పుడు కింద చెప్పిన అనారోగ్య స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.

1. పైన చెప్పిన విధంగా చేయ‌డం వల్ల మెడ నొప్పి త‌గ్గుతుంది. అంతేకాదు శ‌రీరం మొత్తం స‌హ‌జ సిద్ధంగా బ్యాలెన్స్ అవుతుంది. అల‌సిన శ‌రీరానికి కొత్త శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు.

2. మెద‌డు కండ‌రాలు రిలాక్స్ అవుతాయి. చ‌క్క‌ని నిద్ర వ‌స్తుంది. మెద‌డు షార్ప్‌గా ప‌నిచేస్తుంది. మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో మెద‌డు సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

3. రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసే వారికి మెడ నొప్పితో పాటు బ్యాక్ పెయిన్, నిద్రలేమి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడంలో పై విధానం చాలా బాగా సహాయపడుతుంది.

4. మూడ్ మారుతుంది. మంచి మూడ్‌లోకి వ‌స్తారు. శరీరం పునరుత్తేజం అవుతుంది. శరీరంలోని రక్తకణాలు పునరుత్తేజం అవుతాయి. దాంతో మంచి మూడ్ వ‌స్తుంది.

5. జీర్ణ వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం పోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

6. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దంత స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

7. గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త‌స‌ర‌ఫ‌రా మంచిగా జ‌ర‌గ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్స్ వంటివి రావు.

8. కీళ్ల నొప్పులు, హైప‌ర్ టెన్ష‌న్‌, బీపీ వంటివి త‌గ్గుతాయి.

9. అధికంగా కొవ్వు ఉంటే క‌రిగిపోతుంది. బ‌రువు త‌గ్గుతారు.

10. స్త్రీల‌లో రుతు స‌మ‌స్య‌లు పోతాయి. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి.

11. నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ డిప్రెషన్ బారిన ప‌డే వారికి ఈ విధానం చ‌క్క‌గా ప‌నిచేస్తుంది.

12. థైరాయిడ్ స‌మ‌స్య ఉన్న వారికి దాని నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. థైరాయిడ్ గ్రంథులు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top