గరుడ పురాణం ప్రకారం చేసిన పాపాలకు నరకంలో ఎటువంటి శిక్షలు వేస్తారో తెలిస్తే షాక్ అవుతారు

అష్టాద‌శ పురాణాల్లో ఒకటైన గ‌రుడ పురాణం గురించి తెలుసు. కానీ గరుడ పురాణంలో ఉన్న శిక్షలు గురించి మనకు పూర్తిగా తెలియదు. ఈ గరుడ పురాణం గురించి శ్రీ మహా విష్ణువు తన వాహనం అయిన గరుడ పక్షికి చెప్పటంతో ఈ పురాణంనకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. ఈ పురాణంలో ఏ పాపం చేస్తే నరకంలో ఏ శిక్షలు పడతాయో వివరంగా తెలుసుకోవటానికి ఈ కింది వీడియోను చూడండి. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top