కళ్యాణ్ శ్రీజను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు


మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది హీరోలు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారో మనకు తెలిసిన విషయమే. వారిలో ఎంత మంది సక్సెస్ అయ్యారో కూడా మనకు తెలిసిందే. ఆ మధ్య మెగా అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తాడనే వార్తలు చాలా జోరుగా వచ్చాయి. అయితే మళ్ళీ ఆ వార్తల గురించి ఎలాంటి సమాచారం లేదు. ఇక శ్రీజ పెళ్లి విషయానికి వస్తే మొదట ఆమె శిరీష్ భరద్వాజ్ ని వివాహం చేసుకొని పాప పుట్టాక కొన్ని కారణాలతో విడాకులు ఇచ్చి విదేశాలలో చదువుకోవటానికి వెళ్ళిపోయింది.
Share on Google Plus