నాగార్జున మేనకోడలు సుప్రియ గుర్తు ఉందా....ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో తెలుసా


అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు నాగార్జున మేనకోడలిగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే ఆ సినిమా నిరాశ పరచటంతో సినిమాలు సెట్ కావని అర్ధం చేసుకొని సుప్రియ తెర వెనక బెటర్ అని భావించి అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలను చూసుకుంటుంది

ఆమె ఎవరిని పెళ్లి చేసుకుందో చాలా మందికి తెలియదు. ఆమె ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వచ్చిన ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డిని వివాహం చేసుకుంది. చరణ్ రెడ్డి కేవల్మ్ ఇష్టం సినిమాలో మాత్రమే నటించాడు. ఇష్టం సినిమా ప్లాప్ కావటంతో ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు. ఇష్టం సినిమాతో పరిచయం అయినా శ్రీయ టాప్ హీరోయిన్ గా ఉంది. సుప్రియ కు చరణ్ రెడ్డికి సరిపడక విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నా సంవత్సరానికి చరణ్ రెడ్డి గుండె పోటు రావటంతో అపోలో ఆస్పిటల్ లో జాయిన్ చేసారు. చరణ్ చనిపోయిన తర్వాత పోస్టు మార్టం చేస్తే ఆయన విపరీతంగా త్రాగటం వలన లివర్ చెడిపోయి చనిపోయాడని తెలిసింది

Share on Google Plus