ఈ సారి దసరా బరిలో విన్నర్ ఎవరు?


ఈ దసరా సీజన్ లో ఇద్దరు టాప్ హీరోలు పోటీ పడ్డారు. ఇద్దరు వారం వ్యవధిలో వచ్చి సందడి చేసారు. రెండు సినిమాలు భారీ బడ్జెక్ట్ తో నిర్మించటం వలన ప్రమోషన్,రిలీజ్ వంటి అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోని మరీ బరిలోకి దిగారు. ఆ హీరోలు మహేష్ బాబు,ఎన్టీఆర్. ఆ సినిమాలు జై లవ కుశ, స్పైడర్. ఈ రెండు సినిమాల మధ్యలోకి 'మహానుభావుడు' అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో శర్వానంద్ దిగాడు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది దసరా విజేతగా నిలిచిందో ఈ కింది వీడియోలో చూడండి. 

Share on Google Plus