ఇది తెలిస్తే ఒక్క జామకాయ రూ.200 అయిన సరే తప్పకుండా కొని తింటారు

మన పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యం అని అంటూ ఉంటారు. ఎన్ని ఆస్థి పాస్తులు ఉన్నా ఆరోగ్యం సరిగా లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా అన్నీ కొల్చుకుని తినాల్సి వస్తోంది. ఎందుకంటే చాలా రోజులు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. అయితే ఏ పండు మంచిది అంటే ఆ పండును ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అయితే పెరట్లో కాసే జామ చెట్టులో ఎన్ని పోషకాలు ఉన్నాయో గమనించం. జామకాయలో ఉన్న పోషకాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Share on Google Plus