ప్రదీప్ టీవి రంగాన్ని వదిలి సినీ రంగానికి ఎందుకు వెళ్ళటం లేదో...ఆదా సంగతి?


టీవీ ప్రేక్షకులకు మరియు అభిమానులకు యాంకర్ ప్రదీప్ మాచిరాజు అంటే తెలియని వారు లేరని ఆంటే అతిశయోక్తి కాదు. అంతలా అభిమానుల్లో స్థానాన్ని సంపాదించాడు. టివి రంగంలో సుమ తర్వాత అందరికి గుర్తుకు వచ్చే యాంకర్ ప్రదీప్. 1986 లో పుట్టిన ప్రదీప్ చాలా చిన్న వయస్సులోనే మంచి పేరు సంపాదించాడు. మొదట ఈ రంగానికి డీజే గా వచ్చి జీ తెలుగులో వచ్చిన గడసరి అత్త సొగసరి కోడలు అంటూ వచ్చి మహిళల మనస్సును గెలుచుకున్నాడు. మిగతా వివరాల కోసం ఈ కింది వీడియోను చూడండి.

Share on Google Plus