వంకాయను తింటున్నారా? అయితే ఈ ఒక్క విషయం తెలుసుకోండి

వంకాయ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. వంకాయ కూర అంటే లొట్టలు వేసుకొని మరీ తింటూ ఉంటారు. వంకాయ కూర అంటే చాలా మందికి ఇష్టం. వంకాయలతో చాలా రకాలు ఉన్నాయి. వంకాయలో మన శరీరానికి అవసరమైన అనేక పోషక విలువలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వంకాయ పండుతుంది. వంకాయలో ఖనిజలవణాలు,విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే వంకాయలో కీలకమైన ఫైటో పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. వంకాయ పొట్టులో ఉండే ఆంథోసియానిన్ ఫైటో న్యూట్రియెంట్‌ను న్యాసునిన్ అంటారు. మిగతా వివరాల కోసం ఈ వీడియోను చూడండి. 

Share on Google Plus