బ్రెడ్ సమోసా

వానాకాలం సాయంత్రం టీ తో పాటు వేడి వేడిగా స్నాక్స్ తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ పకోడా లేదా ఆలూ పకోడ లేదా,బ్రెడ్ సమోసా ఇలా ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు బ్రెడ్, బంగాళాదుంప ఉపయోగించి బ్రేడ్ సమోసా తయారీ చూద్దాం. 

కావలసిన పదార్ధాలు
వైట్ బ్రెడ్: 8 (పెద్ద స్లైసులు, చివర్లు తీసేయాలి)
ఉల్లితరుగు: 1/2 కప్పు 

వెల్లుల్లి తరుగు: 1 స్పూన్
పచ్చిమిర్చి తరుగు: 2 స్పూన్స్
కొత్తిమీర తురుము: 2 స్పూన్స్
నూనె: 2 స్పూన్స్
ఎండుమిర్చి: 3 
బంగాళదుంప: 1 (పెద్దది, ఉడికించి, తొక్క తీసి, చిన్నచిన్నముక్కలుగా చేయాలి)
ఉడికించిన బఠాణీ: 50grms
ధనియాల పొడి: 2 స్పూన్స్
డీప్ ఫ్రైకోసం నూనె: తగినంత
తయారి విధానం 


Share on Google Plus