చల్ల ఉండలు ఎలా తయారు చేయాలో చూద్దాం


ప్రతి ఇంటిలో ప్రతి రోజు మజ్జిగ మిగులుతూనే ఉంటుంది. ఆ మజ్జిగను ఉపయోగించి స్నాక్ తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగతో చల్ల ఉండలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

Share on Google Plus