పరగడుపున ఒకటి తింటే ఏమి జరుగుతుందో తెలుసా....అద్భుతాలు జరుగుతాయి



అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు. అరటిపండులో చాల రకాలు ఉన్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర,పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ కింది వీడియోలో వివరంగా చూడండి.
Share on Google Plus