హీరోయిన్ అవుదామని వచ్చి గయ్యాళి అత్తగా స్థిరపడిన సూర్యకాంతం గారి గురించి కొన్ని నమ్మలేని నిజాలు


సూర్యకాంతం పేరు వినగానే వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరికి గయ్యాళి అత్తగా గుర్తుకు వస్తుంది. ఆమె ఆ అత్త పాత్రలో అంతలా అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత ఎంత మంది గయ్యాళి అత్త పాత్రను పోషించిన సూర్యకాంతంను మరిపించలేకపోయారు. సినీ చరిత్రలో సూర్యకాంతం గారు అంతలా మెప్పించారు. ఆమె పేరును పిల్లలకు కూడా పెట్టుకోవటానికి కూడాభయపడతారు . అలనాటి నటీమణి సూర్యకాంతం గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. 

Share on Google Plus