అరచేతి పై త్రిశూలం గుర్తు ఉంటే ఎంత అదృష్టం కలిసి వస్తుందో తెలుసా?


మీరు ఒకసారి మీ అరచేతిని బాగా పరిశీలించి చూస్తే కొన్ని రకాల ఆకారాలు మరియు గుర్తులు కనపడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. అలాగే చాలా మంది ఈ గుర్తులను నమ్ముతారు. అయితే అరచేతిపై త్రిశూలం గుర్తు ఉంటే అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అయితే అందరి చేతుల్లో ఈ త్రిశూలం గుర్తు ఉండదు. కొంత మందికి మాత్రమే ఉంటుంది. ఈ త్రిశూలం గుర్తు ఉన్నవారు అదృష్టవంతులు. అయితే అరచేతిలో త్రిశూలం గుర్తు ఉన్న స్థానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కింది వీడియో చూడం


Share on Google Plus