వారం రోజుల పాటు యాలకుల నీటిని త్రాగితే శరీరంలో కలిగే అద్భుతమైన మార్పులు

పులావ్,బిర్యానీలు నోరూరుంచే వాసన రావాలన్నా, పాయసం ఘుమఘమ లాడాలన్నా యాలకులు ఉండాల్సిందే. యాలకులు మంచి వాసన కోసమే కాదు. యాలకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మౌత్ అల్సర్ , జీర్ణ సమస్యలు, డిప్రెషన్ వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలకు విరుగుడుగా యాలకులు ఉపయోగిస్తున్నారు. యాలకులు ఆహారానికి మంచి ఫ్లేవర్ ని ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Share on Google Plus