నా పేరుతో చాటింగ్ చేస్తున్నారు, చాలా అప్సెట్ అయ్యాను: సింగర్ సునిత


టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాల సంఖ్యాపెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఎంట్రీ మొదలైన దగ్గర్నుంచీ ఇక ఫేకు రాయుళ్ళు కూడా మొదలయ్యారు ఎవరో ఒకరు ప్రముఖుల పేరుతో అకౌంట్ ఓపెంచేయటం మామూలైపోయింది. సాధారణం గా ఇలాంటి ఫేక్ అకౌంట్లతో ఫాలోవర్స్ ని పెంచి ఆ తర్వాత తమ సంస్థల అడ్వర్టైజ్మెంట్ కోసం వాడుకుంటారు.

CLICK HERE : నా పేరుతో చాటింగ్ చేస్తున్నారు, చాలా అప్సెట్ అయ్యాను: సింగర్ సునిత
Share on Google Plus