సుబ్రహ్మణ్య షష్టి ఇలా చేస్తే...కష్టాలు తొలగి కోరిన కోరికలు తీరతాయి

సుబ్రహ్మణ్య స్వామికి ఏమి ఇచ్చి పూజ చేస్తే మన కష్టాలు తీరతాయో మీకు తెలుసా? మనకు వచ్చిన కష్టాలను,దుఃఖాలను ,బాధలను నుండి విముక్తి సుబ్రహ్మణ్య స్వామి కలిగిస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన తిథి షష్టి. సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైన రోజు అలాగే జన్మదినం అయినా షష్టి ఈ శుక్రవారమే.

Share on Google Plus