కోరిన కోరికలు తీర్చే ఈ ఆంజనేయ స్వామి భక్తుని కోసం చెట్టు మొదల్లో వెలిశారని తెలుసా?


రామ భక్తుడు అయిన ఆంజనేయస్వామి గురించి అందరికి తెలుసు. ఆంజనేయ స్వామి ఆలయం ప్రతి గ్రామంలోను ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే ఆంజనేయ స్వామి ఆలయం కేవలం భక్తుని కోసం వెలసిన ఆలయం. ఈ గుడికి వెళ్లి కోరిన కోరికలు తీరతాయని భక్తులకు ఒక నమ్మకం. అసలు ఈ గుడి ఎక్కడ ఉంది. ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
Share on Google Plus