మైసూర్ బజ్జీ ఆయిల్ పీల్చకుండా హోటల్ మాదిరిగా మెత్తగా మృదువుగా రావాలంటే....ఇలా చేయాలి

మైసూర్ బజ్జీ ఆయిల్ పీల్చకుండా మెత్తగా రావాలంటే...మైదా పిండిలో పుల్లటి పెరుగు కలిపి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అప్పుడు మంచి రుచి,రంగు రావటమే కాకుండా హోటల్ లో ఉండే మైసూర్ బజ్జీలా తయారవుతుంది.
Share on Google Plus