మనం రోజూ వాడే బట్టల క్లిప్పులను చెవి చివర 5 సెకన్లు పెట్టుకొని ఉంచితే ఏం జరుగుతుందో మీకు తెలుసా...?

 


మీరు ఒత్తిడి ఫీలవుతున్నారా..? అయితే బాడీ మసాజ్ బదులు చెవి రిఫ్లెక్సాలజీ(అసంకల్పిత ప్రతీకార చర్య)పద్దతి పాటిస్తే సరిపోతుంది. మీ చెవి భాగంలో ఒత్తిడిని తగ్గించే పాయింట్స్ కనిపెడితే సరి అని అంటున్నారు నిపుణులు. చెవి భాగాల్లో మసాజ్ ద్వారా చాలా రకాల నొప్పులను వ్యసనాలను తగ్గించుకోవచ్చని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ చెబుతోంది. చెవి మెదడుకు దగారగా ఉండడం వలన ఈ మసాజ్ బాగా పని చేస్తుందని వైద్య నిపుణుడు రాన్దిగ్ చెబుతున్నారు. ఈ కింది వీడియోలో ఆ టెక్నిక్ ఎలా చేయాలో చెబుతున్నారు.


మీకంత టైం లేదనుకుంటే మీరు కొన్ని రిఫ్లెక్సాలజీ పద్దతులు పాటిస్తే సరిపోతుంది. మన విశ్రాంతికి తగిన కుర్చీ తీసుకొని,జుట్టును పాకి కట్టుకొని చెవి కమ్మలను క్రిందకు మీదకు చెవులను నొక్కితే సరిపోతుంది. అల్లా జాగ్రత్తగా చేసి మీ చవి బాహ్య అంచులను కూడా కొంచెం సేపు అలాగే చేయండి. మీ చెవులను తాకినప్పుడు మిగతా శరీర భాగం నొప్పికి,చికాకునకు గురవుతుంది. బాహ్య చెవిలోని ప్రతీ స్పాట్లో 5 సెకన్ల పాటు ఒత్తిడికి గురి చేసి, ఒక్కో చెవికి 5 సార్లు చేయాల్సి ఉంటుంది.


మరో టెక్నిక్:
మీ బాహ్య చెవిలోని 6 ఒత్తిడి స్పాట్లను బట్టలు ఆరేసే క్లిప్పులతో బిగించి 5 సెకన్లపాటు ఉంచండి. అలా చెవి కమ్మలపై ఒత్తిడి ఉంచడం వలన తల నొప్పితో పాటు, పొట్ట సమస్యలు, సైనస్ సమస్యలు, వెన్ను,భుజాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది.
Share on Google Plus