ఐదు విషయాలు...గుండెను పదిలంగా ఉంచుతాయా?

కేవలం ఐదంటే ఐదు విషయాలు గుండెను పదిలంగా ఉంచుతాయని అట్లాంటా కి చెందిన పరిశోదకులు అంటున్నారు. ఈ ఐదు విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే మాత్రం మీ గుండె పదిలం అని అంటున్నారు.

 పొగ త్రాగే అలవాటు
 కొలస్ట్రాల్ అధికంగా ఉండే పదార్దాలకు దూరంగా ఉండటం
హై బ్లడ్ ప్రెజర్ రాకుండా ఉండటానికి ఒత్తిడి రాకుండా చూసుకోవటం
 టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉండే విధంగా జీవనశైలి అవలంబించటం
స్థూలకాయం రాకుండా బరువు పెరగకుండా చూసుకోవాలి

ఈ ఐదు అంశాలను పాటించటం అనేది మన చేతుల్లో ఉన్న పనే. ఈ ఐదు అంశాలను పాటిస్తూ సాధ్యమైనంత వరకు వాటిని మన ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మార్పులు చేసుకుంటే గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని అంటున్నారు. వీరు 45 నుంచి 79 సంవత్సరాల వయస్సు ఉన్న 5 లక్షల మంది మీద పరిశోదన చేసి మరీ కనుగొన్నారు. వారి జీవన శైలిలో ఆరోగ్యకరంగా ఉండేలా మార్పులు చేసి చూడగా దాదాపుగా 55 శాతం మందిలో గుండెజబ్బులు తగ్గినట్టు కనుగొన్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top