White hair:4 తమలపాకులతో తెల్లజుట్టును శాశ్వతంగా నల్లగా మార్చుకోండి...ఇది ప్రకృతి ప్రసాదించిన వరం

 

White Hair Tips In telugu: ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 

ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మిక్సీ జార్ లో నాలుగు తమలపాకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 

ఆ తర్వాత మూడు మందార పువ్వుల రేకలను వేయాలి. ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత కొంచెం నీటిని పోసి మెత్తగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి వడకట్టాలి. 

ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల henna పొడి వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక నార్మల్ నీటితో శుభ్రం చేసుకొని...మరుసటి రోజు కుంకుడు కాయలు లేదా హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Share on Google Plus