![]() |
పెద్ద కారట్స్ - రెండు
తేనె - రెండు టేబుల్ స్పూన్లు
ముందుగా క్యారట్స్ను ఉడకబెట్టి, పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి15 నిమిషాల తరవాత చన్నీటితో కడిడేయాలి. దీనివల్ల చర్మానికి నిగారింపు పెరగడంతోబాటు ముఖం మీద ఏర్పడ్డ మచ్చలు కూడా తగ్గుతాయి.