ఎటకారం ఎక్కువవలా !

భార్య  : ఏమండి! ఇంట్లో చాకిరి చేసి చేసి నా రెక్కలు ముక్కలవుతున్నాయి. 
భర్త  : ఆ ముక్కల్ని జాగ్రత్తగా పెట్టుకో. రేపు ఎముకల డాక్టర్ దగ్గర కెళ్ళి అతికించుకొద్దాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top