స్టార్ హీరోల సెంటిమెంట్ తెలిస్తే....షాక్

టాలివుడ్ బ‌డా హీరోల‌కు సెంటిమెంట్లు ఎక్క‌వ అని చెప్ప‌డాన‌కి ఇంత‌కు మించిన ఉదాహ‌ర‌ణ‌ మ‌రోటి ఉండదు.ఒక్క హిట్ ఇస్తే చాలు పిలిచి మ‌రీ ఆ ద‌ర్శ‌కుడికి చాన్స్ ఇచ్చేస్తున్నారు మ‌న బ‌డా హీరోలు.


జ‌ల్సా,అత్తారింటికి వంటి హిట్ సినిమాలు ఇచ్చిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ తో క‌లిసి ప‌వ‌న్ మ‌రో సినిమా చేయ‌నున్నాడు. ఈ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ సెప్టెంబ‌ర్ లో సెట్స్ పైకి రానుంది. అలాగే గోపాల గోపాల ఫేం డాలి ద‌ర్శ‌క‌త్వంలో కూడా ప‌వ‌న్" కాట‌మ‌రాయుడు" సినిమా తీస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

CLICKHERE : ఒక నిముషం చూపుడు వేలుని మసాజ్ చేస్తే …. శరీరంలో అద్భుత మార్పులు అవేంటో తెలుసా !

ఇక మ‌హేష్ కూడా శ్రీమంతుడు వంటి క్లాసిక‌ల్ హిట్ ఇచ్చిన కొర‌టాల శివ‌తో మ‌రో సినిమా తీయ‌బోతున్నాడు. అలాగే పూరీ జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో కూడా మ‌హీ సినిమా రాబోతుంది.

నాగార్జున కుడా త‌న‌కు శ్రీరామ‌దాసు,అన్న‌మ‌య్య వంటి డివోష‌న‌ల్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర రావు తో "ఓం న‌మో వేంక‌టేశాయ " చిత్రం రాబోతుంది. అంతేకాదు "సోగ్గాడే చిన్ని నాయ‌న" ఫేం క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాగ్ "బంగార్రాజు "సిన‌మా తీయ‌బోతున్నాడు.

CLICKHERE : అన్నం తింటూ సన్నపడాలి అనుకునేవారికి 2 మార్గాలు ఉన్నాయ్

ఇక చాలా విరామం త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెడుతున్న మెగాస్టార్ చిరంజీవీ కూడా ఇదే బాట‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు."ఠాగూర్" వంటి సెన్సేష‌న‌ల్ హిట్ ఇచ్చిన వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవీ త‌న 150 వ చిత్రం "ఖైదీ నం 150" టైటిల్ తో మ‌ళ్లీ వెండి తెర మీద కు రాబోతున్నాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top