మన శరీరంలోని అవయవాలు అదిరితే...ఏమి జరుగుతుందో తెలుసా?

చాలా మంది ఈ రోజు నా కన్ను అదిరింది. ఏమి జరుగుతుందో అని ఆందోళన పడుతూ ఉండటం సహజమే. కొంతమంది శుభం జరుగుతుందని అంటే....మరికొంత మంది అశుభం జరుగుతుందని అంటారు. అయితే స్త్రీ, పురుషులకు సంబంధించి వారి శరీరంలోని ఏయే అవయవాలు అదరడం వలన ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకుందాం.

CLICKHERE : ఫిట్ నెస్ సాధించటానికి....మార్షల్ ఆర్ట్స్

                
పురుషులకు కుడి భాగమునందు, స్త్రీలకు ఎడమవైపు అవయవాలు అదిరితే వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే పురుషులకు ఎడమవైపు, స్త్రీలకు కుడివైపు అవయవాలు అదిరినచో వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందట. అంటే చెడు ఫలితాలు ఎక్కువగా జరుగుతాయి.

శరీరంలో ఏయే అవయవాలు అదిరితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం…


CLICKHERE : బ్యూటీపార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే ఫేషియల్‌ చేసుకుందామా

తల పైభాగము – స్థిరాస్థి, భూ లాభములు
నుదురు – గృహ, మరియు స్థానవృద్ధి జరుగును
కనుబొమ్మల మధ్యన – స్నేహ లాభము, మంచి స్నేహితులు లభిస్తారు
కంటి చివర – ఇష్టమైన వస్తువులు దరిచేరుతాయి
కంటికింద – విజయము వరిస్తుంది

CLICKHERE : కాఫీ త్రాగితే కొలస్ట్రాల్ పెరుగుతుందా? 

 చెవులు- మనసుకు ఇష్టమైన మాటలు వింటారు
చెక్కిళ్ళు – స్త్రీలకు భర్త, పురుషులకు భార్య లాభము
ముక్కు- సుఖసౌఖ్యాలు
పెదవులు – మంచి భోజన వసతి
చేతులు – డబ్బు, ధాన్యము

CLICKHERE : సుమ యాంకరింగ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా?

హృదయం – విచారము
రొమ్మునందు – విజయము
భుజములు – అనుకున్నవి నెరవేరుతాయి
గొంతు- భోగభాగ్యాలు
కడుపు – ధనప్రాప్తి కలుగును

CLICKHERE : అల్లు అర్జున్ ఇల్లు చూస్తే షాక్ అవుతారు

నాభి- ఒకచోటు నుండి ఇంకోచోటుకి బదిలీలు, చేసేపనిలో మార్పులు
స్థనము నందు – వాహనలాభము
వీపు – పరాజయం చవిచూస్తారు
పాదాలు – స్థానలాభము
మోకాళ్ళు – వ్యాధుల భయము


Share on Google Plus