రవితేజ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మాస్‌ మహారాజ రవితేజ 50వ పడిలోకి అడుగుపెట్టినా తన స్టామినా ఇంకా తగ్గలేదని అంటున్నాడు. రెమ్యూనరేషన్‌ విషయంలో కుదరక ఈ ఏడాది ఒక్కసినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు ఫెయిల్‌ అయవుతుండటంతో రవితేజకు ఉన్న డిమాండ్‌ బాగా తగ్గింది. అయినా కానీ తనకు 9కోట్ల రెమ్యూనరేషన్‌ ఇచ్చి తీరాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నాడట రవితేజ. 



CLICKHERE : శ్రీముఖి సంపాదన తెలిస్తే.... షాక్ అవ్వాల్సిందే

ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం 6.5కోట్లకు మించి ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లేదని నిర్మాతలు కూర్చోవడంతో చేసేది లేక… హాయిగా కుటుంబంతో కలిసి థాయిలాండ్‌ ట్రిప్‌లో ఉన్నాడట. అలా అలా దేశాలను చుడుతూ ప్రస్తుతానికి కూల్‌గా లైఫ్‌ను ఎంజాయ్‌ చచేస్తున్నాడ రవితేజ. అసలు ఇండియాకు ఎప్పుడు తిరిగొస్తాడో సినిమా కథలు ఎప్పుడు వింటాడో..? తిరిగి కొత్త సినిమాకు ఎప్పుడు ఒప్పుకుంటాడో..? తెలియని పరిస్థితి నెలకొంది. మరి వచ్చే ఏడాది అయినా కొత్త సినిమా మొదలు పెడతాడో..? లేక మరో ట్రిప్‌ వేస్తాడో చూడాలి.

CLICKHERE : జబర్దస్త్ రష్మి అరెస్ట్...కారణం తెలిస్తే షాక్ అవుతారు...!

CLICKHERE : మీ ఇంట్లో బంగారం ఉందా..మరో షాక్ ఇవ్వనున్న మోడీ...!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top