తెలుగు సినిమాల్లో వచ్చే సైడ్ కేరెక్టర్స్ కానీ కమెడియన్స్ కానీ వారికీ ఇచ్చే రెమ్యునేషన్ కంటే టివి షో లలో యాంకర్స్ కి ఇచ్చే రెమ్యునేషన్ ఎక్కువ. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది యాంకర్ సుమ గురించి. సుమ ఈ తరం యాంకర్స్ అందరికి ఒక రోల్ మోడల్. ఒక్కో షో కి దాదాపుగా లక్ష రుపాయిల వరకు తీసుకుంటుంది . ఆ తర్వాత ఝాన్సీ,అనసూయ,రేష్మి,ప్రదీప్ వంటి వారు ఉన్నారు.
CLICKHERE : జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
CLICKHERE : పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించే అద్భుత పానీయం
CLICKHERE : ధనరాజ్ ఏమయ్యాడు....కారణం ఏమిటి ..... ???
CLICKHERE : జగపతిబాబు ఆస్థి మొత్తం ఎలా పోయిందో తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం
ఒక సంవత్సరం నుండి చూసుకుంటే శ్రీముఖి పేరు బాగా వినపడుతుంది. ఈ టివిలో వచ్చే పటాస్ షో లో బాగా పాపులర్ అయ్యింది. తన పంచ్ లతో ఆ షో ఎంతో ఎత్తుకి తీసుకువెళ్ళింది. మా టివిలో వచ్చే భలే చాన్సులే కార్యక్రమానికి సుమ హోస్ట్ గా ఉండేది. ఇప్పుడు ఆ ఛాన్స్ శ్రీముఖి పట్టేసింది. భలే ఛాన్స్ లే కార్యక్రమంలో ఒక్కో షో కి దాదాపుగా 50000 తీసుకుంటుందట. అలాగే అన్ని షో లు కలిపి నెలకు 5 లక్షల దాక సంపాదిస్తుందట. ఈ లెక్కన చూస్తే సినిమాల కన్నా టివి షో ల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు.