స్టూడెంట్ : టీచర్ ! మ్యాథ్స్ కొంచెం ఈజిగా చెప్పండి టీచర్.
టీచర్ : ఎలారా ?
స్టూడెంట్ :౩ ష + ౩ ష =9 తార. ఇలా చెప్పండి టీచర్.
బార్య : ఏమండి ! ఎక్కడున్నారు. మన ఇంట్లోకి వర్షం నీళ్లు వచ్చేశాయి.
భర్త : అలా ఎలా వస్తాయే ? తాళం చెవి నా దగ్గర ఉంటేను.
నగేష్ : ఒరేయ్ ..... నూరేళ్ళు బతకాలంటే ఏం చేయాలిరా.... ?
శ్రవణ్ : పెళ్లి చేసుకోవాలిరా......
నగేష్ : పెళ్లి చేసుకుంటే ఆయుష్షు పెరుగుతుందా....?
శ్రవణ్ : కాదు, కలకాలం బతకాలన్న ఆశ చచ్చిపోతుంది. ఇదే మాంచ్ చాన్స్
అధికారి: అనుకోని పరిస్థితుల్లో నీ భార్యను అరెస్ట్ చేయాల్సివస్తే ఏం చేస్తావ్?
పోలీసు అభ్యర్థి: ఆ అవకాశాన్ని ఏ కోశానా వదులుకోను సార్!
సీత: బూజు కరల్రు అమ్మకానికొచ్చాయి. కొందామేమిటే!
గీత: నాకెందుకే, మా ఆయన 6 అడుగులుంటే.