గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?


గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?
'ప్రదక్షిణం' లో 'ప్ర' అనే అక్షరము పాపాలకి నాశనము....  'ద' అనగా కోరికలు తీర్చమని, 'క్షి' అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని.
గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణము లో ఇంత అర్ధం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షినమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నానని అర్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top