Gudu Gudu Gunjam


గుడు గుడు గుంజం గుండె  రాగం 
పాముల పట్నం పడగే  రాగం
చిన్నన్న గుర్రం చిందులు తొక్కే 
పెద్దన్న గుర్రం పెళ్ళికి పోయే 
నీ గుర్రం నీళ్ళకు పోయే 
నా గుర్రం పాలకు పోయే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top