షేక్ చేసే శ్రమ నాకు తప్పుతుందని..............

"నువ్వు ఆ సిరప్‌ని మీ బామ్మ చేతులమీదుగా తీసుకుంటావెందుకు? అలా తాగితే త్వరగా జబ్బు తగ్గుతుందనే సెంటిమెంటా?'' అడిగాడు సుబ్బారావు.
"సెంటిమెంటా పాడా - మా బామ్మ చేతులు వణుకుతూ ఉంటాయి. సిరప్‌ని షేక్ చేసే శ్రమ నాకు తప్పుతుందని'' చెప్పాడు అప్పారావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top