Homeకాకి కాకి గువ్వల కాకి....కాకి కాకి గువ్వల కాకి.... కాకి కాకి గువ్వల కాకి.... teluguLifestyle Editor 11:31:00 AM కాకి కాకి గువ్వల కాకికాకి నాకు ఈక ఇచ్చేఈక తెచ్చి దిబ్బకు ఇస్తేదిబ్బ నాకు ఎరువు ఇచ్చే ఎరువు తెచ్చి చేలో వేస్తె చేను నాకు గడ్డి ఇచ్చే గడ్డి తెచ్చి ఆవుకి ఇస్తే ఆవు నాకు పాలు ఇచ్చే పాలు తెచ్చి పంతులుకి ఇస్తే పంతులు నాకు పాఠం చెప్పే. Facebook Twitter Whatsapp Share to other apps కాకి కాకి గువ్వల కాకి.... Newer Older