మీ రిస్ట్ వాచీ నేను కొట్టేయలేదు.....

"ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది? గుండె ఆపరేషన్ అయ్యాక ఇదే కదూ కన్పించడం'' పరామర్శించాడు డాక్టర్ ఏకదంతం.
"ఆపరేషన్ అయినప్పటినుండీ లోపల రెండు గుండెలు ఉన్నట్టు అనుమానంగా ఉంది డాక్టర్. రెండు లబ్‌డబ్‌లు వినిపిస్తుంటాయి'' అనుమానం వ్యక్త పరచాడు రామయ్య.
"చూశారా డాక్టర్, ఈయనకి గుండె ఆపరేషన్ అయినరోజు మీ రిస్ట్ వాచీ నేను కొట్టేశానని అనవసరంగా నా పై అభాండం వేశారు ... ఇప్పుడేమంటారు?'' పక్కనే ఉన్న నర్స్ రోజీ నిష్ఠూరమాడింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top