బాలీవుడ్ తారాగణం కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మరల జంటగా నటిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌలి తెలుగు సినిమా 'మగధీర' హిందీ రీమేక్‌లో వారు నటిస్తున్నారు. ఇది జానపదగాధపై ఆధారపడి తీస్తున్న చిత్రం. రణబీర్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.తెలుగులో చరణ్ పోషించిన పాత్ర పోషిస్తున్నారు. కత్రినా ఆయన సరసన నాయికగా నటిస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం హృతిక్ రోషన్, షాహిద్ కపూర్లను అంతకు ముందు సంప్రదించినప్పటికీ వారు నిరాకరించటంతో చివరకు రణబీర్, కత్రినాలను తీసుకున్నారు.
హిందీ 'మగధీర'లో కత్రినా, రణధీర్
teluguLifestyle Editor
5:57:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.