నీకు ఎబిసిడి లు తెలుసా ?

యజమాని : ఒరేయ్ నీకు ఎబిసిడి లు తెలుసా ?
పనివాడు : ఓ తెలుసండీ.
యజమాని : చెప్పు చూద్దాం.
పనివాడు : ఎసి అంటే మీరు వాడేది, బీడి అంటే నేను తాగేది.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top