టీ తాగితే మెదడు ఉద్దీపన చెందటమే కాక అలసట పోగొడుతుందని అప్రమత్తత పెంచుతుందని దాంతో పనితీరు మెరగుపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. టీలో ఉన్న జీవరసాయనాలు ఇందుకు కారణమని డచ్ పరిశోధకులు కనుగొన్నట్లు దిడైలీమెయిల్ పత్రిక రాసింది. 44 మంది యువ వాలంటీర్లపై ఈ పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా గ్రీన్ టీలో లభ్యమయ్యే అమినో ఆవ్లుం ఎల్-థెనైన్ ఇందుకు ఉద్దీపన శక్తిగా కనుగొన్నారు. 20-70 నిమిషాలలో టీ తాగేవారి బుర్ర అమోఘంగా పనిచేస్తుందని వారు సెలవిస్తున్నారు. జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ న్యూరోసైన్స్లో ఈ విషయం ప్రచురితమైంది.
'టీ'తో మెదడు ఉద్దీపన
teluguLifestyle Editor
3:40:00 PM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.