కొడుకు : ‘‘డాడీ 9 తొమ్మిదులు ఎంత?’’
తండ్రి : 6వ తరగతికి వచ్చావు ఆ మాత్రం లెక్క తెలీదా పనికిమాలిన వెధవ. వెళ్లి మీ అమ్మను అడిగి కాలిక్యులేటర్ పట్టుకురాపో! చెబుతా.