కొడుకు: నాన్నా రేపట్నించి మనం ధనవంతులవబోతున్నాం.
తండ్రి: ఎలారా?
కొడుకు: ఎలాంటే రేపు మా టీచర్ క్లాసులో పైసలను రూపాయల్లోకి ఎలా మార్చాలో చెబుతానన్నారు.