- బత్తాయి, పుచ్చకాయతో క్లెన్సింగ్
- ఆరెంజ్ పీల్ పొడిలో స్ట్రాబెర్రీ సీరమ్ కలిపి స్క్రబ్బింగ్. దీనివల్ల మృతచర్మం తొలగిపోతుంది.
- పాలమీగడ, కలబంద, మామిడిపండ్ల గుజ్జుతో పది నిమిషాలు మర్దన.
- ఫ్రూట్సెరమ్, గులాబీ జెల్ రాసి పదినిమిషాలు గాల్వొనిక్ చికిత్స.
- బొప్పాయి గుజ్జు, తేనె, కీరదోస గుజ్జు, మెరుపునిచ్చే సెరమ్ కలిపి ప్యాక్. ఇరవైనిమిషాల తరవాత తొలగించాలి.