తొక్కలో ఐడియా!

కస్టమర్: ఈ అరటిపండు ఎంత?
దుకాణదారుడు: పదిరూపాయలు
కస్టమర్: ఆరు రూపాయలకు ఇవ్వగలవా?
దుకాణదారుడు: ఆరురూపాయలకు కేవలం అరటి తొక్క మాత్రమే వస్తుంది
కస్టమర్: ఓకే. ఈ నాలుగు రూపాయలు తీసుకోని అరటిపండు ఇవ్వు. తొక్క నువ్వే ఉంచేసుకో...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top