ఆస్పత్రిలో బెడ్‌మీద ఉన్న సతీష్‌తో "అసలు కాలు ఎలా
విరిగిందిరా ...?'' అంటూ పరామర్శించాడు మిత్రుడు మహేష్.
"అరటి తొక్కమీద కాలేసి ...'' చెప్పబోయాడు సతీష్.
"జారిపడ్డావ్ ...! అంత నిర్లక్షమైతే ఎట్లారా? చూసుకోవద్దూ?'' చిరుకోపంగా అన్నాడు మహేష్.
"పడింది నేను కాదురా ... మా ఆవిడ. నేను నవ్వానంతే ... '' అసలు విషయం చెప్పాడు సతీష్.