అలవాటు అయిపొయింది నాన్నా

"మొదటి సంవత్సరం పరీక్ష ఎందుకు పోయిందిరా చిన్నా?''
"గ్రహపాటు నాన్నా''
"రెండో సంవత్సరం పరీక్ష ఎందుకు పోయిందిరా బడుద్ధాయ్?''
"పొరపాటు నాన్నా''
"మూడో సంవత్సరం పరీక్ష ఎందుకు పోయిందిరా వెధవాయ్?''
"అలవాటు నాన్నా''


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top