అది సంతూర్ రహస్యం.

"నీ వయసెంత?'' అడిగింది పిల్లి.
"5 సంవత్సరాలు'' చెప్పింది ఏనుగు.
"అమ్మో ... ఎంత పెద్దగున్నావో?'' ఆశ్చర్యపోయింది పిల్లి.
"ఐ యామ్ ఎ కాంప్లాన్ బాయ్'' గర్వంగా చెప్పి "మరి నీ వయసో?'' అంది ఏనుగు.
" 20 యేళ్లు'' కళ్లు చికిలిస్తూ చెప్పింది పిల్లి.
"ఆఁ .. ఐనా ఇంత చిన్నగున్నావా?'' ఆశ్చర్యపోయింది ఏనుగు.
"అది సంతూర్ రహస్యం'' ముసిముసిగా నవ్వింది పిల్లి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top