ఏ రోజున ఏ దేవుడ్ని పూజించాలి ?

సోమవారం శివుడ్నీ
మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినీ,ఆంజనేయ స్వామినీ
బుధవారం విష్ణువునూ
గురువారం నవగ్రహాలనూ
శుక్రవారం అమ్మవారినీ
శనివారం శ్రీవెంకటేశ్వర స్వామినీ
ఆదివారం సూర్య భగవానుడ్ని పూజించాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top