మరి దాన్నెక్కడ దాచారు?

"ఏమే ... ఈ రోజు మన పెళ్లిరోజుకదా. నీవడిగినట్టు పలానా షాపులోనే మిక్సీ దొంగిలించి తెచ్చా చూడు'' గర్వంగా మీసం మెలేస్తూ చెప్పాడు దొంగమొగుడు గంగులు.
"ఏడ్చినట్టే ఉంది. ఆ పలానా షాపులోనే తెమ్మన్నది ఎందుకని? మిక్సీతో పాటు కుక్కర్ ఉచితం అని ప్రకటన ఇస్తున్నారనే కదా. మరి దాన్నెక్కడ దాచారు?'' నిలదీసింది దొంగపెళ్లాం కనకం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top