"ఆకలిగా ఉంది ఒక ముద్ద పెట్టు తల్లీ''
"లేదు ... పో!''
"పోనీ, తొడుక్కోడానికి ఒక చొక్కా ఇవ్వండమ్మా''
"లేదు ... పో!''
"కనీసం టీ నీళ్లు తాగుతాను ... ఒక రూపాయి దానం చెయ్యమ్మా''
"లేదు ... పో!''
"అరే నీ పరిస్థితీ అదేనా! రా... అక్కా! ఇద్దరం కలిసి అడుక్కుంద్దాం''