కావల్సినవి:
పెరుగు- కేజీ, అల్లం వెల్లులి ముద్ద- చెంచా, పచ్చిమిర్చి- నాలుగు, గరంమసాలా- పావుచెంచా, జీడిపప్పులు- నాలుగు, కొత్తిమీర- కొద్దిగా, మొక్కజొన్న పిండి- మూడుచెంచాలు, ఉప్పు- రుచికి సరిపడా, నూనె- కప్పు.
తయారీ:
పెరుగులో నీళ్లు వంపి.. వస్త్రంలో తీసుకొని గట్టిగా కట్టి పైన బరువు పెట్టాలి. కొద్దిసేపటికి మరో గిన్నెలోకి తీసుకొని అందులో అల్లం వెల్లులి, పచ్చిమిర్చి తరుగు, కారం, జీడిపప్పు, ఉప్పు, మొక్కజొన్న పిండి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలియతిప్పాలి. గట్టిగా ఉన్న పెరుగు మిశ్రమాన్ని చేత్తో తీసుకొని బిళ్లలుగా చేసుకొని పెనం మీద నూనెతో కాల్చుకోవాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దించేస్తే పెరుగు కబాబ్స్ సిద్ధమయినట్టే.