రాము: ఈ కుక్క ఏ జాతిది?
సోము: పోలీసులకు పనికొచ్చే జాతి కుక్క ...
రాము: అలా కనబడ్డం లేదే !
సోము: కనిపించదు ... ఎందుకంటే - ప్రస్తుతం అది సీక్రెట్ సర్వీస్‌లో పని చేస్తూ మారువేషంలో వుంది.